Reba Monica John : ప్రగ్నెంట్ అయిన హీరోయిన్.. భర్తతో బేబీ బంప్ ఫోటోషూట్.. ఫొటోలు వైరల్..
Reba Monica John Pregnancy: సామజవరగమన, మృత్యుంజయ్, మ్యాడ్ స్క్వేర్.. లాంటి పలు హిట్ సినిమాలతో తెలుగులో మెప్పించిన హీరోయిన్ రెబా మోనికా జాన్ తాజాగా తను ప్రగ్నెంట్ అయినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి బీచ్ లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.











Actress Reba Monica John Announce Pregnancy Shares Baby Bump Photos
