Telugu » Photo-gallery » Actress Rukshar Dhillon Photos In Love Symbols Special Dress At Dilruba Event Sy
Rukshar Dhillon : లవ్ సింబల్స్ తో స్పెషల్ డ్రెస్‌లో రుక్సార్ ధిల్లాన్.. దిల్ రూబా ఈవెంట్లో..
హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ త్వరలో కిరణ్ అబ్బవరంతో కలిసి దిల్ రూబా సినిమాతో రానుంది. తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో లవ్ సింబల్స్ తో స్పెషల్ డ్రెస్ లో అందాలతో అలరించింది.