Samyuktha : కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న సంయుక్త.. రెడ్ కలర్ డ్రెస్లో.. అందాలు చూడతరమా?
రెడ్ కలర్ డ్రెస్లో దిగిన ఫోటోలను హీరోయిన్ సంయుక్త (Samyuktha) పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.








