Sobhita Dhulipala : హల్దీ ఫంక్షన్ ఫొటోలు షేర్ చేసిన శోభిత ధూళిపాళ.. ఫ్యామిలీతో సందడి..

నాగచైతన్య - శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో హల్దీ ఫంక్షన్ జరగ్గా పలు ఫొటోలు శోభిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11