Vithika Sheru : హీరోయిన్ వితిక వరలక్ష్మీ వ్రతం ఫోటోలు వైరల్..
హీరో వరుణ్ సందేశ్ భార్య, నటి వితికా షేరు (Vithika Sheru) ఇటీవల వరలక్ష్మీ దేవి వ్రతాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.















