Agent Movie: ఏజెంట్ మూవీ గ్రాండ్ ప్రెస్‌మీట్.. పాల్గొన్న చిత్ర యూనిట్.. ఫోటోలు!
అక్కినేని అఖిల్, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ వేసవి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా, రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఏజెంట్ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.