Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ… ఫొటోలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ప్రమాదంలో బయటపడిన వ్యక్తిని ఆస్పత్రిలో పరామర్శించారు.

1/4
2/4
3/4
4/4