Alia Bhatt Spotted With Her Baby Bump: బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన ఆలియా భట్!
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ గర్భం దాల్చిందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఆమె చేసిన కొన్ని ఫోటోషూట్‌లలో కూడా ఆమె గర్భవతి అని తెలిసింది. అయితే తాజాగా ఆమె మరోసారి తన బేబీ బంప్‌తో కనిపించింది.