Alia- Ranbir: మంచు కొండల్లో అలియా-రణ్‌బీర్ రొమాన్స్.. వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోలు వైరల్
మంచు కొండల నడుమ నటి అలియా భట్ తన పెళ్లిరోజును భర్త రణ్‌బీర్ కపూర్(Alia- Ranbir)తో కలిసి ఎంతో జాలీగా జరుపుకున్నారు. ప్రకృతి ఒడిలో ఆ రొమాంటిక్ క్షణాలను కెమెరాలో బంధించిన ఈ జంట, ఆ అద్భుతమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
- V Santhosh Kumar
- Published on- April 15, 2026 / 05:48 PM IST
