Allu Arjun – Rashmika Mandanna : కేరళలో అల్లు అర్జున్, రష్మిక.. స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టారుగా..
అల్లు అర్జున్, రష్మిక నేడు పుష్ప 2 ఈవెంట్ కోసం కేరళ వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో వీరి ఫొటోస్ వైరల్ గా మారాయి. ఈ స్టైలిష్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఏమున్నారా బాబు అని తెగ వైరల్ చేస్తున్నారు.
- Saketh U
- Published On : November 27, 2024 / 05:44 PM IST
