Telugu » Photo-gallery » Anand Deverakonda Viraj Ashwin Vaishnavi Chaitanya Chiranjeevi At Baby Movie Event
Baby Movie : బేబీ మూవీ మెగా సక్సెస్ సెలబ్రేషన్స్ ఫోటోలు..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బేబీ మూవీ.. ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ సెలబ్రిటీస్ కూడా నచ్చడంతో స్పెషల్ ఈవెంట్లు పెట్టి మరి అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న అల్లు అర్జున్, తాజాగా చిరంజీవి.. బేబీ మెగా ఈవెంట్ నిర్వహించి చిత్ర యూనిట్ అభినందించారు.