టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి ఆమె తన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పింక్ కలర్ శారీలో దిగిన ఫోటోలను షేర్(Ananya Nagalla) చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎంత క్యూట్ గా ఉన్నాయో మీరు కూడా చూడండి.