టాలీవుడ్ నటి మరియు యాంకర్ అనసూయ భరధ్వాజ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ, పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ కూడా సోషల్ మీడియాలో అభిమానులను అలరించేలా ఫోటోషూట్ లు నిర్వహిస్తూ, పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా వైట్ డ్రెస్ ఆమె అందాలు చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.