బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అనసూయ, ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్స్‌తో నిత్యం సందడి చేస్తూ ఉంది. తాజాగా చీరకట్టులో అందాల గాలం వేస్తూ అభిమానులకు ట్రీట్ అందిస్తోంది ఈ బ్యూటీ.