Shiva Jyothi : గ్రీన్ కలర్ శారీలో ప్రకృతి దేవతలా..! యాంకర్ శివజ్యోతి ఫోటోలు..
యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi) గ్రీన్ కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్గా మారాయి. ఈ శారీలో ఆమె ప్రకృతి దేవతలా కనిపిస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




















