యాంకరింగ్ ప్రొఫెషన్‌లో ఉండేవారు తమ వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మనం చూశాం. ఇక ఇటీవలకాలంలో కేవలం మాటలతోనే కాదు, తమ అందచందాలతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు యాంకర్స్. అయితే యాంకర్ స్రవంతి మాత్రం ఇంకాస్త బోల్డ్ గా మారి తన అభిమానులకు కావాల్సినంత నయనానందాన్ని పంచుతోంది.