Anchor Sreemukhi: ట్రెండీ లుక్స్ లో శ్రీముఖి గ్లామర్ అటాక్.. యాంకరమ్మ అందానికి నెటిజన్స్ ఫిదా
బుల్లితెర గ్లామర్ క్వీన్, స్టార్ యాంకర్ శ్రీముఖి(Anchor Sreemukhi) తన లేటెస్ట్ ట్రెండీ లుక్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తన స్టెలిష్ అవుట్‌ఫిట్, కిల్లింగ్ స్మైల్‌తో కుర్రకారును ఫిదా చేస్తోన్న ఈ బ్యూటీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 30, 2026 / 05:11 PM IST
