Telugu » Photo-gallery » Ashika Ranganath Sizzling Working Stills From Raviteja Movie Photos Sy
Ashika Ranganath : రవితేజ సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరోయిన్.. షార్ట్ డ్రెస్సుల్లో హాట్ హాట్ ఫోజులతో..
ఆషికా రంగనాథ్ ప్రస్తుతం రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి బెల్లా బెల్లా.. అనే సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ షూట్ గ్యాప్స్ లో దిగిన పలు ఫోటోలను ఆషికా తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.