Athulya Ravi : మీటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీరలో మెరిపించిన అతుల్య రవి..

కిరణ్ సబ్బవరం హీరోగా రాబోతున్న మీటర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగగా ఇందులో నటించిన హీరోయిన్ అతుల్య రవి ఇలా చీరలో మెరిపించింది.

Athulya Ravi shines in Saree at Meter Pre Release Event