×
Ad

Akhanda 2 Team : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో ‘అఖండ 2’ టీం స్పెషల్ మీట్.. ఫోటోలు వైరల్..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను, సంయుక్త.. పలువురు అఖండ 2 సినిమా యూనిట్ నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. ఆయనకు త్రిశూలమును బహుకరించారు. అఖండ 2 ప్రమోషన్స్ నార్త్ లో కూడా ఫోకస్ చేయడంతో ఈ క్రమంలోనే యూపీ సీఎం ని కలిగారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

1/4
2/4
3/4
4/4