Telugu » Photo-gallery » Balakrishna Birthday Celebrations At Basavatarakam Hospital
Balakrishna : క్యాన్సర్ బాధిత పిల్లల మధ్య బాలయ్య పుట్టిన రోజు వేడుకలు..
బాలకృష్ణ తన బసవతారకం హాస్పిటల్ లో ఎంతో మంది పేదవాళ్లకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు కావడంతో బసవతారకం హాస్పిటల్ లో క్యాన్సర్ బాధిత పిల్లల మధ్య తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఆ పిల్లలకు ఫ్రూట్స్, కొన్ని గిఫ్ట్ ప్యాకెట్స్ అందించారు బాలయ్య.