Nandamuri Tejaswini : ‘భగవంత్ కేసరి’ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో బాలకృష్ణ కూతురు తళుకులు..
బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరాకి రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. తాజాగా ఈ మూవీ యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలయ్య కూతురు నందమూరి తేజస్విని తళుక్కుమని మరిపించింది.