Telugu » Photo-gallery » Bigg Boss Thanuja Puttaswamy Latest Photos In Saree Sn
Thanuja Puttaswamy: బిగ్ బాస్ బ్యూటీ తనూజ.. చీరలో ఎంత క్యూట్ గా ఉందో.. ఫొటోలు
సీరియల్ బ్యూటీ తనూజ పుట్టస్వామి(Thanuja Puttaswamy) బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొని చాలా ఫేమ్ సంపాదించుకుంది. ఆ తరువాత ఆమెకు ఫాన్స్ కూడా ఎక్కువయ్యారు. తాజాగా ఈ బ్యూటీ పట్టుచీరలో ఫోటో షూట్ చేసింది. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.