Telugu » Photo-gallery » Biryani Festival In Ram Charan House And Upasana Baby Bump Photos Goes Viral Sy
Ram Charan : బేబీ బంప్ తో ఉపాసన.. చరణ్ ఇంట్లో బిర్యానీ పండగ.. ఫొటోలు వైరల్..
తాజాగా జపాన్ ఫేమస్ చెఫ్ టకమాస ఒసావా చరణ్ ఇంటికి వచ్చి స్పెషల్ బిర్యానీ వండాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు అతని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. చరణ్, మెగా ఫ్యామిలీ అతను వండిన బిర్యానీ తిని అభినందించారు. ఈ ఫొటోల్లో ఉపాసన బేబీ బంప్ తో కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. కొన్ని నెలల క్రితం ఉపాసన రెండో సారి ప్రగ్నెంట్ అయిందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.