Janhvi Kapoor : జగదేక వీరుడు అతిలోక సుందరి స్పెషల్ షర్ట్ తో జాన్వీ కపూర్.. ఫొటోలు..
ఇటీవల చిరంజీవి, శ్రీదేవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ ఆ సినిమా టైటిల్, పాత్రలతో డిజైన్ చేసిన షర్ట్ వేసుకొని రీ రిలీజ్ లో సినిమా చూసాను అంటూ స్పెషల్ పోస్ట్ చేసి ఫొటోలు షేర్ చేసింది.




