Tripti Dimri : మ్యాగజైన్ కవర్ పేజీపై తృప్తి డిమ్రీ అదిరే అందాలు..
యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ.. ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అదిరిపోయే ఫోటోషూట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
- gum 95921
- Published On : March 1, 2024 / 01:37 PM IST
