Chaithra Rai Bigg Boss: బిగ్ బాస్ 10 లోకి వచ్చిన చైత్ర రాయ్.. ఆమె ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?
Chaithra Rai Bigg Boss: తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 మొదలయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లోకి కన్నడ నటి, తెలుగులో అష్టాచెమ్మా, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది. తన ఇద్దరు చిన్నపిల్లలని వదిలేసి హౌస్ లోకి వచ్చింది చైత్ర. దీంతో చైత్ర రాయ్ ఫ్యామిలీ ఫొటోలు వైరల్ గా మారాయి. (Chaithra Rai)















Chaithra Rai Bigg Boss Telugu Season 10 Contestant Family
