Chandini Chowdary : రెట్రో లుక్ లో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన చాందిని చౌదరి..
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చాందిని చౌదరి పలు సినిమాలు, సిరీస్ లు చేసి మెప్పించింది. మరిన్ని ఆఫర్స్, పెద్ద సినిమాల కోసం ఎదురు చూస్తుంది చాందిని. తాజాగా ఇలా రెట్రో లుక్ లో ఫోటోషూట్ చేసి మెరిపిస్తుంది.