×
Ad

Chiranjeevi Venkatesh : ‘మన శంకరవరప్రసాద్ గారు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. చిరు – వెంకీ మధ్యలో చరణ్ సందడి.. ఫొటోలు వైరల్..

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించి దూసుకుపోతుంది థియేటర్స్ లో. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. తాజాగా చిరంజీవి ఇంట్లో మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. రామ్ చరణ్ కూడా వచ్చి ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో సందడి చేసాడు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10