Chandrababu Naidu : మత్స్యకారుడి ఇంటికెళ్లి.. చేపలకూరలో గరిట తిప్పి.. అక్కడే భోజనం చేసిన చంద్రబాబు.. ఫొటోలు వైరల్
Chandrababu Naidu : నెల్లూరు జిల్లా తుమ్మల పెంటలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చేపల మార్కెట్ కు వెళ్లి చేపలు కొనుగోలు చేశారు. ఆ తరువాత మత్స్యకారుడు తానంగారి గిరిబాబు ఇంటికి వెళ్లి.. ఆయన ఇంట్లో చేపల కూర వండుతుండగా సీఎం సైతం కొద్దిసేపు గరిట తిప్పారు. ఆ తరువాత మత్స్యకారుడు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Harish Thanniru
- Published on- May 19, 2026 / 09:34 PM IST
