Telugu » Photo-gallery » Cm Chandrababu Naidu Family Sankranti Celebrations In Naravaripalle Photo Gallery Hn
Chandrababu Family : నారావారిపల్లెలో నారా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాలు.. ఫొటోలు వైరల్
Chandrababu Family : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామదేవత నాగాలమ్మ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేశ్, నారా రోహిత్, ఆయన సతీమణి శిరీషతోపాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.