Chandrababu Naidu : తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు.. ఫోటోలు వైరల్..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహోత్సవాలు ధ్వజారోహణంతో అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. బ్రహోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరుపున శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పట్టువస్త్రాలను సమర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 15, 2026 / 09:23 PM IST
