Nirupam Paritala : కుటుంబంతో కలిసి డాక్టర్ బాబు వినాయక పూజ.. ఫోటోలు..
డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ (Nirupam Paritala) కుటుంబంతో కలిసి తన ఇంట్లో వినాయక చవితి పూజలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.







