CM KCR: ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయంను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఫొటో గ్యాలరీ
CM KCR: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటి హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. అంతకుముందు ఫొటో ఎగ్జిబిషన్‌ను కేసీఆర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.