ట్యాంక్‌బండ్‌పై గణనాథుల నిమజ్జన ప్రక్రియను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఫొటోలు
హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ట్యాంక్ బండ్ పై గణనాథుల నిమజ్జనోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
- Harishth Thanniru
- Published On : September 17, 2024 / 02:53 PM IST
