Anupama Parameswaran : బ్రేకప్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు..
Anupama Parameswaran: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నేడు క్రేజీ కళ్యాణం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. కొన్నాళ్ల నుంచి అనుపమ తమిళ హీరో ధృవ్ విక్రమ్ తో రిలేషన్ లో ఉండగా కొద్ది రోజుల క్రితమే విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగ్గట్టే సోషల్ మీడియాలో గ్యాప్ తీసుకొని ఇటీవలే నా లైఫ్ ఇక ఎవరి కంట్రోల్ లో ఉండదు అంటూ పోస్టులు పెట్టింది. నేడు ఈ ఈవెంట్లో నా బ్యాడ్ డేస్ అంటూ ప్రస్తావించింది. ఇలా బ్రేకప్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వెరైటీ చీరకట్టులో క్యూట్ గా కనిపించి అలరించింది.














Anupama Parameswaran
