Sri Gouri Priya : ‘చెన్నై లవ్ స్టోరీ’ భామ.. సక్సెస్ తర్వాత చీరకట్టులో క్యూట్ గా..
హీరోయిన్ శ్రీ గౌరీప్రియ ఇటీవలే చెన్నై లవ్ స్టోరీ సినిమాతో మంచి విజ్జయం సాధించింది. ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఇంకా థియేటర్లో దూసుకుపోతుంది. తాజాగా శ్రీ గౌరీప్రియ ఇలా చీరకట్టులో క్యూట్ గా కనిపించి అలరించింది.








Sri Gouri Priya
