Debjani Modak Bigg Boss : బిగ్ బాస్ 10 లోకి వచ్చిన దేబ్జానీ మోదక్.. ఈ సీరియల్ నటి ఫొటోలు చూశారా..?
Debjani Modak Bigg Boss: తాజాగా మొదలయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. బెంగాలీ మోడల్, నటి దేబ్జానీ మోదక్ బెంగాలీలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దేబ్జానీ మోదక్ సత్యభామ, ఎన్నెన్నో జన్మల బంధం.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


















Serial Actress Debjani Modak Bigg Boss Telugu 10 Contestant
