Deepika Pilli: బుల్లితెర బ్యూటీ దీపికా పిల్లి.. నడుమందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్.. ఫొటోస్
బుల్లితెర బ్యూటీ దీపికా పిల్లి(Deepika Pilli) గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని కుర్రోళ్లను తన గ్లామర్ తో పిచ్చోళ్లను చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బీచ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నడుమందాలను చాటుచాటుగా చూషిస్తూ కవ్విస్తున్న ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.








