Dil Raju : భార్యతో కలిసి మాల్దీవ్స్ లో దిల్ రాజు వెకేషన్.. ఫొటోలు..
నిర్మాత దిల్ రాజు ఇటీవల తన భార్య తేజస్వినితో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. తాజాగా తేజస్విని మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published On : June 26, 2025 / 06:48 PM IST
