Pavithra Puri : పండగపూట.. కుందనపు బొమ్మలా దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర క్యూట్ ఫోటోలు వైరల్..
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ (Pavithra Puri) బ్లూ డ్రెస్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.







