Telugu » Photo-gallery » Divi Vadthya Post Photos In Punjabi Dress After A Long Time
Divi Vadthya : ఎన్నాళ్లకు పంజాబీ డ్రెస్‌లో.. బ్లూ మూన్ లా మెరిసిపోతున్న దివి..
బిగ్ బాస్ తో ఫేమస్ తెచ్చుకున్న నటి దివి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్, ట్రెడిషినల్ ఫోటోలు పోస్ట్ చేసే దివి చాలా రోజుల తర్వాత పంజాబీ డ్రెస్ లో ఫోటోలు పోస్ట్ చేసింది. బ్లూ, వైట్ పంజాబీ డ్రెస్ లో క్యూట్ ఫోజులతో మెరిసిపోతుంది.