Neha Shetty: ఓపుసొంపులతో వయ్యారంగా.. గ్లామర్ రచ్చ చేస్తున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. ఫొటోలు
'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టి(Neha Shetty) తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోంది. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో తన ఓంపుసొంపుల వయ్యారాలను వడ్డించడమే కాకుండా, హాట్ గ్లామర్‌తో నెటిజన్ల హార్ట్ బీట్ పెంచేస్తోంది. ఈ మత్తెక్కించే పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ కుర్రకారును క్లీన్ బౌల్ చేస్తున్నాయి.







