బజ్జీల కామెంట్ తో భలే ఫేమ్ అయ్యింది సోషల్ మీడియా బ్యూటీ కుషిత కళ్లపు(Kushitha Kallapu). ఈ అమ్మడు నెట్టింట చేసే గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. లేలేత అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు వెర్రెక్కిలా చేయడం ఆ అమ్మడుకు అలవాటే. తాజాగా ఈ బ్యూటీ నాభి అందాలను చూపిస్తూ నషా రేపింది. మరి అందాలను మీరు కూడా ఆస్వాదించండి.