Gold Price Today July 2 : బాబోయ్..! బంగారం మళ్లీ షాకిచ్చింది.. గోల్డ్ కొనాలా? వద్దా? ఈరోజు తులం ఎంత పెరిగిందంటే?
Gold Price Today July 2 : బంగారం కొనేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు అమాంతం పెరిగాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి. కొనుగోలుదారులు మరికొద్ది రోజులు బంగారాన్ని కొనడం వాయిదా వేసుకోవడమే బెటర్ అంటున్నారు..
- Sreehari A
- Published on- July 2, 2026 / 03:18 PM IST
Gold Price Today July 2 : బంగారం కొనాలని అనుకునేవారికి భారీ షాక్.. బంగారం ఇప్పుడు కొనకపోవడమే బెటర్.. మొన్నటివరకూ తగ్గినట్టే తగ్గిన బంగారం కాస్త ఇప్పుడు అమాంతం పెరిగిపోతోంది. గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ఇప్పుడు ఎగసిపడుతోంది.
పసిడి ధరలకు రెక్కలు రావడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? అని తర్జనభర్జన పడుతున్నారు. బంగారం ధరల పెరుగుదలతో పెట్టుబడిదారులు మాత్రం ఇప్పుడు పెట్టుబడి పెడితే లాభామా? నష్టమా? అంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
దేశంలో బంగారం (జూలై 2న గురువారం) ధరల ప్రకారం.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.377 పెరిగింది. ఆపై రూ.14,455 ధర వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.345 పెరిగింది. ఆపై ధర రూ.13,250 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ సిటీలో బంగారం ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ 3,770 పెరిగింది. రూ.1,44,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,450 పెరిగింది. ఆపై గోల్డ్ ధర రూ.1,32,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ 3,770 పెరిగింది. ఆపై రూ.1,44,550 ధర వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.3,450 పెరిగింది. ఆపై రూ.1,32,500 ధర వద్ద ట్రేడ్ అవుతోంది.
విశాఖలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ 3,770 పెరిగి ఆపై రూ.1,44,550 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.3,450 పెరిగింది. ఆపై రూ.1,32,500 ధర వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,44,600 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,32,550 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,44,560 వద్ద కొనసాగుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,32,510 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో బంగారం ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ 3,770 పెరిగింది. ఆపై రూ.1,44,550 ధర వద్ద కొనసాగుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.3,450 పెరిగింది. ఆపై రూ.1,32,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
బెంగళూరులో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ 3,770 పెరిగింది. ఆపై రూ.1,44,550 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.3,450 పెరిగింది. ఆపై రూ.1,32,500 ధర వద్ద ట్రేడ్ అవుతోంది.
