Hansika Motwani: ఈఫిల్ టవర్ ముందు పెళ్లికి ఓకే చెప్పేసిన హన్సిక

‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ హన్సిక, గతకొంత కాలంగా కోలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే తన బాయ్‌ఫ్రెండ్, బిజినెస్ పార్ట్‌నర్ సోహైల్‌తో తన జీవితాన్ని పంచుకోబోతున్నట్లు ఈఫిల్ టవర్ సాక్షిగా అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ.

1/6
Hansika Motwani Announces Her Life Partner001
2/6
Hansika Motwani Announces Her Life Partner002
3/6
Hansika Motwani Announces Her Life Partner003
4/6
Hansika Motwani Announces Her Life Partner004
5/6
Hansika Motwani Announces Her Life Partner005
6/6
Hansika Motwani Announces Her Life Partner