Telugu » Photo-gallery » Harish Kalyan Ivana Sudheer Babu Photos At Lgm Movie Press Meet
LGM Movie : LGM మూవీ టాలీవుడ్ ప్రెస్ మీట్ గ్యాలరీ..
ధోని నిర్మాణంలో హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా తెరకెక్కుతున్న తమిళ్ మూవీ LGM.. తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధోని సతీమణి సాక్షి, చిత్ర నటీనటులతో పాటు ముఖ్య అతిధిగా హీరో సుధీర్ బాబు పాల్గొన్నాడు.