కశ్మీర్, శ్రీనగర్, ఉత్తరకాశి, మనాలిలోని అనేక ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. కశ్మీర్‌లో రెండు రోజులుగా భారీగా మంచు కురిసింది. దీంతో రోడ్లతో పాటు ఇళ్లు మంచులో కూరుకుపోయి కనపడ్డాయి. మాతా వైష్ణో దేవి ఆలయంపై కూడా దట్టమైన మంచు కనపడింది. కశ్మీర్, శ్రీనగర్, ఉత్తరకాశి, మనాలిలో హిమపాతం వల్ల పరిస్థితి ఎలా ఉందో చూడండి.. (Images Credit: ANI)