Telugu » Photo-gallery » Honoring Culinary Excellence 10tv Food Fusion Awards Held Grandly Ve
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫొటోలు.. బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్.. ఉత్తమ ఫ్లేవర్డ్ టీ.. ఇంకా ఎన్నో
టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ విశేష ప్రతిభకు.. ప్రతిష్ఠాత్మకంగా 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవం జరిగింది. మంచి ఫుడ్ అందించే అవుట్‌లెట్స్ కృషికి సమున్నత గౌరవం ఇది.
బెస్ట్ డ్రైవ్-ఇన్ విత్ రాయలసీమ ఫ్లేవర్స్ – చిత్తూరు నాయుడు
బెస్ట్ ఎక్సెప్షనల్ రెస్టారెంట్ ఎక్స్‌పీషియన్ – సామా ది ఇండియన్ కిచెన్
బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ – స్పైసీ వెన్యు
ఉత్తమ ఫామ్ స్టే – ఫామ్ స్టే రిసార్ట్స్
బెస్ట్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ హైవే – విలేజ్ ఆర్గానిక్ కిచెన్
ఉత్తమ ఫ్లేవర్డ్ టీ – లాసా లంసా టీ
ఉత్తమ హోమ్లీ ఫుడ్ – నాగభూషణం మెస్
ఉత్తమ హాస్పిటాలిటీ సేవలు – GSR హాస్పిటాలిటీ సర్వీసెస్
బెస్ట్ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ ఆన్ హైవే – హోటల్ వివేరా
బెస్ట్ ట్రెడిషనల్ ఆంధ్ర స్వీట్స్ – గోదావరి వంటిల్లు