కేఎల్ రాహుల్ (58 నాటౌట్), సాయి సుదర్శన్ (39) జట్టును విజయ తీరాలకు చేర్చారు.
6/9
భారత క్రికెట్‌లో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. అదే.. జట్టులోకి కొత్తగా వచ్చే ఆటగాళ్లకు ట్రోఫీని అందించే గౌరవం ఇవ్వడం.
7/9
ఈ సంప్రదాయాన్ని మొదట కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభించారు. తాజాగా, టీమిండియా ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అదే బాటలో పయనించి అందరినీ ఆకట్టుకున్నారు.
8/9
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్న కెప్టెన్.. ఆ ట్రోఫీని యువ ప్లేయర్ నారాయణ్ జగదీశన్ చేతిలో పెట్టారు.
9/9
అనంతరం జట్టు సభ్యులు అంతా కలిసి ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.